టాలీవుడ్ లో సినిమా మీద సినిమాలు నిర్మిస్తూ భారీ చిత్ర నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సంస్థ వెనుక వున్నది ఒక యువనేత అని టాలీవుడ్ లో ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్.ఆర్ మూవీస్ లో పైకి కనిపించేది వెంకట్, అచ్చిరెడ్డి అయినా వీరికి భారీగా ఫైనాన్స్ చేసే ఆ యువ నేత వెనుక ఉండి కధ అంతా నడిపిస్తున్నాడు అంటున్నారు.
ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అంటే ‘రాజారెడ్డి మూవీ మేకర్స్’ అని టాలీవుడ్ లో అనుకుంటున్నారు.ఈ సరికే మీకు అర్ధం అయి వుంటుంది కదా ఎవరనేది.
Related posts:
you want defame Jagan….. not good , my friend………………